
నేటి ఆధునిక కమ్యూనికేషన్ యుగంలో భాగంగా సమాచార సాధనాల్లో ఒకటైన మొబైల్ ఫోన్‌లకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. మొబైల్ ఫోన్‌ల వినియోగంలో భాగంగా డ్యూయల్ సిమ్ ఫోన్‌లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. డ్యూయల్ సిమ్ ఫోన్ సౌలభ్యతతో యూజర్లు ఏకకాలంలో రెండు నెట్‌వర్క్‌లతో సమాచార బంధాలను ధృడపరుచుకోవచ్చు. ఈ నేపధ్యంలో జూలైలో విడుదలైన 5 ఉత్తమ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల( ధర శ్రేణి రూ.5,000) వివరాలు మీకోసం…
1) నోకియా ఆషా 305:

డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్ సపోర్ట్,
32జీబి ఎక్సప్యాండబల్ మెమెరీ,
లియోన్ 1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4580.
2) మైక్రోమ్యాక్స్ సోలార్ ఎక్స్259:

డ్యూయల్ సిమ్,
2.4 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
1.3మెగాపిక్సల్ కెమెరా,
బ్లూటూత్, జీపీఆర్ఎస్,
మైజోన్, మైస్టోర్‌లను యాక్సిస్ చేసుకునే సౌలభ్యత,
1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.2,499.
3) సామ్‌సంగ్ చాంప్ డీలక్స్ డ్యూయోస్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.3మెగాపిక్సల్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
జీపీఆర్ఎస్, ఎడ్జ్,
16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
లియోన్ 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.3890.
4) మోటరోలా గ్లీమ్ ఈఎక్స్ 212:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.4 అంగుళాల టీఎఫ్‌టీ స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ,
16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
750ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ,
ధర రూ.4,650.
5) కార్బన్ మల్టీప్లెక్స్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
3 మెగా పిక్సల్ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
వై-ఫై,
16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
లితియమ్ 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.2590.
No comments:
Post a Comment