
ఆధునిక టెక్నాలజీకి ప్రాధాన్యత కల్పిస్తూ మన్నికతో కూడిన స్పీకర్లను మార్కెట్‌కు పరిచయం చేసే ప్రముఖ సంస్థ ‘ఫెండా ఆడియో’(Fenda Audio) దేశీయ మార్కెట్లో రెండు అత్యాధునిక వైర్‌లెస్ స్పీకర్లను విడుదల చేసింది. డబ్ల్యూ 130బీటీ, డబ్ల్యూ 330బీటీ పేర్లతో డిజైన్ కాబడిన ఈ బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ఐఫోన్, ఐపోడ్, ఐప్యాడ్‌లతో, ఆండ్రాయిడ్ ఆధారిత సామ్‌సంగ్, హెచ్‌టీసీ ఫోన్‌లను సపోర్ట్ చేస్తాయి.
డబ్ల్యూ 330బీటీ కీలక స్పెసిఫికేషన్‌లు:
పవర్ అవుట్ పుట్: 14Wx2+28W(ఆర్ఎమ్ఎస్),
శాటిలైట్ డ్రైవర్ : 2.5″ ఫుల్ రేంజ్, 4oహెచ్ఎమ్,
ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: 250 – 20KHz(శాటిలైట్), 30 – 100Hz (సబ్ ఊఫర్),
సిగ్నల్ టూ నాయిస్ రేషియో: >70 డెసిబల్స్,
డైమెన్షన్: W140xH134xD138mm(శాటిలైట్), W220xH230xD243mm (సబ్ ఊఫర్)
బరవు: 3.5 కిలోగ్రాములు.
ధర రూ.5,990.
డబ్ల్యు130బిటి కీలక స్పెసిఫికేషన్ లు:
పవర్ అవుట్ పుట్: 14Wx2+14W(ఆర్ఎమ్ఎస్),
శాటిలైట్ డ్రైవర్ : 4″ ఫుల్ రేంజ్, 4oహెచ్ఎమ్,
సబ్ ఊఫర్ డ్రైవర్: 4″, 4oహెచ్ఎమ్,
ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: 340 – 20KHz(శాటిలైట్), 45 – 135Hz (సబ్ ఊఫర్),
సిగ్నల్ టూ నాయిస్ రేషియో: >70 డెసిబల్స్,
డైమెన్షన్: W128xH127xD89mm(శాటిలైట్), W190xH210xD210mm (సబ్ ఊఫర్)
బరవు: 2.6 కిలోగ్రాములు,
ధర రూ.3,990.

No comments:
Post a Comment