ఆడి
ఇండియా విడుదల చేసిన సరికొత్త వేరియంట్ ఆడి ఏ8 ఎల్ లగ్జరీ సెలూన్‌లో
ఉపయోగించిన వి8 4.2 లీటర్ టిడిఐ క్యూ ఇంజన్ గరిష్టంగా 350 బిహెచ్‌పిల
శక్తిని, 800 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ డీజిల్
ఇంజన్ వలన కారు మంచి స్పోర్టీ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే,
పూర్తిస్థాయి విలాసానుభూతిని కూడా ఆఫర్ చేస్తుంది.
ఆడి ఏ8 ఎల్ లగ్జరీ కారులో ఉండే ప్రధాన ఫీచర్లు
బాడీ
* ఏఎస్ఎఫ్ డిజైన్‌తో కూడిన లైట్‌వెయిట్, ఆల్ట్రా-స్ట్రాంగ్ అల్యూమినియం బాడీ
* స్టాండర్డ్ వెర్షన్ 13 సెం.మీ. పొడవుగా ఉంటుంది. మొత్తం పొడవు 5.27 మీటర్లు
* ఆకర్షనీయమైన బాడీ లైన్స్, ఆప్షనల్ ఎల్ఈడి హెడ్‌లైట్స్
* ఆప్షనల్ పనోరామిక్ సన్‌రూఫ్
ఇంటీరియర్స్ అండ్ కంట్రోల్స్
* యాంత్రికంగా నియంత్రించబడే వెనుక సీట్లు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం విలాసవంతమైన ఎగ్జిక్యూటివ్ సీట్ ప్యాకేజ్
* క్రాఫ్ట్‌మ్యాన్-లెవల్ ఫిట్ అండ్ ఫినిష్, మరిన్ని స్టాండర్డ్, ఆప్షనల్ ఎక్విప్‌మెంట్స్
* అడ్వాన్స్‌డ్ ఎమ్ఎమ్ఐ సిస్టమ్
అసిస్టెన్స్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్
* పెడస్టేరియన్ మార్కింగ్‌తో కూడిన నైట్ విజన్ అసిస్టెంట్ - ఆప్షనల్
* యాక్సిడెంట్‌ల నుంచి తప్పించుకునేందుకు/తగ్గించేందుకు గాను ఏర్పాటు చేసిన కొత్త ఆడి ప్రీ సెన్స్ బేసిక్ సేఫ్టీ సిస్టమ్.
ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్
* అత్యాధునిక సౌండ్ సిస్టమ్ - ఆప్షనల్
* రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్
* ఆడి మ్యూజిక్ ఇంటర్‌ఫేస్
డ్రైవ్‌ట్రైన్
* ఒక గ్యాసోలైన్ (పెట్రోల్) ఇంజన్ - 4.2 ఎఫ్ఎస్ఐ, 372 హెచ్‌పి
* రెండు డీజిల్ ఇంజన్స్ - 3.0 టిడిఐ, 250 హెచ్‌పి మరియు 4.2 టిడిఐ 350 హెచ్‌పి
* కొత్తగా అభివృద్ధి చేయబడిన, యాంత్రికంగా నియంత్రించబడే 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ ట్రాన్సిమిషన్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.
- క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.
షాషీ (ఛాస్సిస్)
* లైట్‌వెయిట్ సస్పెన్షన్, బ్యాలెన్స్డ్ యాక్సిల్ లోడ్ డిస్ట్రిబ్యూషన్
* ఆడి డ్రైవ్ సెలక్ట్ డ్రైవింగ్ డైనమిక్ సిస్టమ్
ఆడి ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న 20 డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ సరికొత్త ఆడి ఏ8 ఎల్ 4.2 టిడిఐ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఆడి ఇండియా ఈ ఏడాది చివరి నాటికి తమ డీలర్‌షిప్ సంఖ్యను 25 పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

No comments:
Post a Comment