భారత్‌కు వివిఎస్ లక్ష్మణ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు అతని పేరును పెట్టాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. హెచ్‌సిఏ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని కార్యదర్శి శ్రీధర్ చెప్పారు. ఇక మీదట నార్త్ స్టాండును వివిఎస్ లక్ష్మణ్ ఎండ్‌గా పిలుస్తామని ప్రకటించారు. మరికొంతకాలం హైదరాబాద్‌కు ఆడాలని లక్ష్మణ్‌ను తాము కోరామని అందుకు ఆయన ఒప్పుకున్నారని హెచ్‌సిఎ అధ్యక్షుడు వినోద్ చెప్పారు.

No comments:
Post a Comment