దేశీయంగా డీఎన్‌ఎస్‌చేంజర్ వైరస్ బారిన పడిన 20,000 కంప్యూటర్లకు సోమవారం నుంచి ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చని వెబ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే మెకాఫీ తెలిపింది. అంతర్జాతీయంగా 3 లక్షల పైగా పీసీలకూ ఇదే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, ఇటలీ తర్వాత అత్యధికంగా భారత్‌లోని పీసీలే దీని బారిన పడ్డట్లు మెకాఫీ తెలిపింది.
Political News & latest gadgets , latest automobile news , computers information ,
Saturday, July 7, 2012
సోమవారం ఇంటర్నెట్ బంద్?........
దేశీయంగా డీఎన్‌ఎస్‌చేంజర్ వైరస్ బారిన పడిన 20,000 కంప్యూటర్లకు సోమవారం నుంచి ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చని వెబ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే మెకాఫీ తెలిపింది. అంతర్జాతీయంగా 3 లక్షల పైగా పీసీలకూ ఇదే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, ఇటలీ తర్వాత అత్యధికంగా భారత్‌లోని పీసీలే దీని బారిన పడ్డట్లు మెకాఫీ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment